Thursday, January 24, 2013

Ghaatha Chakra

ఘాత చక్రము వివరణ

ఘాత చక్రమనునది పూర్వ కాలంలో విరివిగానే వాడబడింది. ఈ చక్రమున ప్రతి రాశికి ఒక మాస, తిథి, వార, నక్షత్ర, కరణ, యోగ, యామములు చెడు చేయునవిగా చెప్పబడినవి. ప్రస్తుత కాలంలో అన్నింటినీ పట్టించుకోకున్నా కొంతమంది ఘాత వారమును పాటిస్తున్నారు. ఈ ఘాత చక్రము కూడా ప్రస్తుతము చాలా తేడాలుగా తెలుపబడుచున్నవి అని గమనించగలరు. ఘాతములను ఏయే కార్యాల్లో వాడాలో, ఏయే కార్యాల్లో వాడ కూడదో క్రింద వివరణ కూడా ఇవ్వబడింది. 





No comments:

Post a Comment